9 May, 2026 | 3:30 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

05-02-2025 07:55 PM

జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్... 

వాంకిడి (విజయక్రాంతి): బాలల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎంపికైన సందర్భంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చట్టాలు, కల్పిస్తూ సౌకర్యాలు, సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ పై వివరిస్తూ అవగాహన కల్పించారు.