15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాన్న అనే చౌకీదారు..

03-06-2025 12:00 AM

పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘చౌకీదార్’. ఈ సినిమాలో సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తు న్నారు. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో డాక్టర్ కల్లహల్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ అయింది.  ‘నాన్నా అంటేనే మొదటి దైవం.. నాన్న అనే చౌకీదారు మనతో ఉంటా డు’ అంటూ సాగే ఈ గీతాన్ని సంతో ష్ వెంకీ రచించగా సచిన్ బస్రూర్ సంగీ త దర్శకత్వంలో విజయ్ ప్రకాశ్ పాడారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.