15 June, 2026 | 10:19 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

31-12-2025 09:54 AM

 కుక్క ధనమ్మ బిక్షం

మోతే,(విజయక్రాంతి):  గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం గా పనిచేస్తున్నట్లు తుమ్మ గూడెం గ్రామ సర్పంచ్ కుక్క ధనమ్మ భిక్షం అన్నారు. గ్రామంలో వీధి దీపాలు, వేయడం మురుగు కాల్వలు నిర్మించడం, త్రాగు నీటి సమస్య లేకుండా చేయడంతో అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం పెన్షన్లు రాని వృద్దులకు వికలాంగులకు వితంతువులకు సహాయం చేయడం గ్రామానికి ఖమ్మం నుంచి తుమ్మ గూడెం వరకు ఆర్ టి సి బస్సు ను రప్పించే విధంగా రహదారి నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.