నాదల్ ముందంజ
10-05-2024 02:05 AM
రోమ్: ఇటాలియన్ ఓపెన్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో నాదల్ 4 6 6 జిజౌ బెర్గ్స్(బెల్జియం)ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తొలి సెట్‌ను బెర్గ్స్ అనూహ్యంగా సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత నాదల్ తన అను భవాన్ని రంగరించి మిగతా రెండు సెట్లలో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా 6 6 మార్తా కొస్త్యుక్‌ను, అంజెలిక్ కెర్బర్ 6 6 వెరొనికాను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.






