1 August, 2026 | 4:27 PM

Breaking News

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •  

నవ వధూవరులను ఆశీర్వదించిన నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్

25-02-2026 08:06 PM

నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గోడవర్తి రాజప్రసాద్

దేవరకొండ,(విజయక్రాంతి): బుధవారం నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో మూడవ వార్డు వాస్తవ్యులు భువనారి శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతుల కుమార్తె భవాని- నిఖిల్ ల వివాహ మహోత్సవంలో వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఆరో వార్డు కౌన్సిలర్ చందు నాయక్, ఉంగరాల శ్రీనివాస్, దుర్గాప్రసాద్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్,ఊర శ్రీనివాస్, నాగరాజు,నవరత్న కుమారి  వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.