13 May, 2026 | 1:49 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

క్యాంటన్ పార్క్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నర్సింగరావు

24-03-2025 01:14 AM

కామారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావును ఆదివారం  క్యాంటన్ పార్క్ ఏరియా లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. లైన్స్ క్లబ్ గవర్నర్ దీపక్ బట్ట చార్జి ఆధ్వర్యంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నట్లు మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమానికి చీప్ గెస్ట్‌గా రాజేంద్రప్రసాద్ కోఆర్డినేటర్ ఎస్‌ఎన్ రెడ్డి భీమిలి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు నర్సింగరావుకు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందించి అభినందించారు.