10 March, 2026 | 2:57 PM

‘వేం’కు జాతీయ ఎస్ట్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ అభినందనలు

09-03-2026 12:40 AM

మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం లాంఛనంగా మారిన నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ వేం నరేందర్ రెడ్డిని శారవాత సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.