1 July, 2026 | 9:10 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

05-05-2026 03:33 PM

నర్సరీని పరిశీలిస్తున్న సర్పంచ్ కృష్ణాజి 

వాంకిడి,(విజయక్రాంతి): నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగ్గదని బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. మంగళవారం గ్రామంలో నర్సరీని పరిశీలించి మాట్లాడారు. మొక్కలు ఎండిపోకుండా రెండు పూటల నీరు పట్టాలని, నర్సరీ నిర్వాహకులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ అవసరమో అక్కడ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

గ్రామ పంచాయతీని పచ్చటి పందిలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులు తమ తమ పొలాల వద్ద మొక్కలు పెంచుకోవాలని అనుకునే రైతులు.. ఉపాధి హామీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధర్మయ్య, కాంగ్రెస్ నాయకుడు మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.