calender_icon.png 20 January, 2026 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన డీసీపీ ట్రాఫిక్ అవినాష్ కుమార్

20-01-2026 12:00:00 AM

సికింద్రాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): పునర్వ్యవస్థీకరించిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూతనంగా ఏర్పడిన డీసీపీ ట్రాఫిక్ 1 ఖైరతాబాద్, సికింద్రాబాద్ లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధి బాధ్యతలను అవినాష్ కుమార్ సోమవారం స్వీకరించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం అవినాష్ కుమార్ హైదరా బాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి పుష్పగుచ్ఛంఅందజేసి శుభాకాంక్షలు తెలిపారు.