3 July, 2026 | 5:49 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

పంచాయితీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఏర్పాటు

03-06-2025 07:49 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పంచాయితి కార్యదర్శులందరు కలిసి మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎ. రాజేందర్, డి. సరిత లను నియమించారు. జనరల్ సెక్రటరీగా కే.సుధాకర్, క్యాషియారుగా గోపి కృష్ణ, ట్రెజరర్ గా సీ.ఎచ్ ప్రేమలత, మీడియా కోఆర్డినేటర్ గా యూ.కృష్ణ మొత్తం ఎనిమిది మంది సభ్యుల పేర్లు తీర్మానించుకున్నారు. అనంతరం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా నియామకమైన పి.కిరణ్ కుమార్ కు శాలువా తో సన్మానించారు.