19-12-2025 06:17:41 PM
నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ మండలంలోని ముజుగి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పోలాస శ్రీనివాసులు వైద్యులు నాలం స్వప్న శ్రీనివాస్ శుక్రవారం సన్మానం చేశారు. సామాజిక కార్యకర్తగా ప్రజల కోసం కష్టపడి పని చేసి గెలుపొందిన సర్పంచులు వైద్యులు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయకర్త మల్లేష్ ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు