15 June, 2026 | 11:44 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు

03-02-2026 04:04 PM

ఆదాయం రూ.21 లక్షల 988

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు నిర్వహించారు, రూ.21,00,988ల ఆదాయం వచ్చింది, మానేటి రంగనాయక స్వామి దేవాలయంలో జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, జాతర కమిటీ డైరెక్టర్లు  నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల ప్రశాంత్, సిరిసిల్ల కళావతి, ఆలయ ఈవో శంకరయ్య, ప్రవీణ్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

ఇతర వాటికి సంబంధించి రూ.2,100,  జాతర వేలం పాటల ద్వారా రూ.5,80,332, టికెట్ల విక్రయం ద్వారా రూ.3,10,870, హుండీల ద్వారా రూ.12,07,686 ఆదాయం వచ్చిందని చైర్మన్ చంద్రయ్య గౌడ్ తెలిపారు, మొత్తంగా రూ.21,00,988 జాతర ఆదాయం వచ్చిందని, వీటితోపాటు ఒక గ్రామ్ 700 ల మిల్లి గ్రాముల బంగారం, 375 గ్రాముల మిశ్రమ వెండి కానుకలు వచ్చాయని తెలిపారు.. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం లో సుల్తానాబాద్ కు చెందిన రాజరాజేశ్వరి సేవా సంస్థ కో...ఆర్డినేటర్ కొమురవెల్లి చంద్రకళ ఆధ్వర్యంలో 35 మంది మహిళలు పాల్గొన్నారు...