25 July, 2026 | 6:53 AM

మిచెల్ మార్ష్‌‌ను బౌల్డ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి

25-11-2024 12:04 PM

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ కు టెస్టుల్లో తొలి వికెట్ల తీశాడు. ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్(47) వద్ద నితీశ్ బౌల్డ్  చేశాడు. దీంతో ఆసీస్ 182 పరుగుల వద్ద మేడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 47 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో అలెక్స్ కేరీ(09), విచెల్ స్టార్క్(05) పరుగులతో ఆడుతున్నారు. ఆసీస్ ఈ మ్యాచ్ గెలవడానికి 337 పరుగులు చేయాల్సిఉంది.