3 August, 2026 | 5:32 PM

Breaking News

అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •   మందలపల్లి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •  

లావా కాదు.. బడబాగ్ని

21-05-2024 02:37 AM

సడెన్‌గా చూస్తే ఏదో అగ్ని పర్వతం బద్ధలై లావా ఉబికి వస్తుందా అన్నట్టు ఉంది కదా ఈ ఫొటో. కానీ అది అగ్ని పర్వతం కాదు.. లావా అంతకన్నా కాదు. ఇంతకీ ఏంటంటే.. ఝార్ఖండ్‌లోని రాంచీకి సమీపంలో ఓ బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో గనిలోని బొగ్గు దహనమైంది. అండర్ గ్రౌండ్ నుంచి మంటలు వ్యాపించడంతో ఇలా అగ్ని పర్వతం నుంచి లావా వస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో టన్నుల కొద్దీ బొగ్గు మాడి మసైపోయింది.