11 August, 2026 | 1:07 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

నంబర్‌వన్ సబలెంకా

22-10-2024 01:07 AM

సెంట్ పీటర్స్‌బర్గ్ (అమెరికా): మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో అరీనా సబలెంకా (బెలారస్) నంబర్‌వన్ ర్యాంకు సాధించింది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సబెలంకా (9706 పాయింట్లు) సొంతం చేసుకోగా.. పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ (9665 పాయింట్లు) రెండో స్థానంలో, గాఫ్ (5963 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు.

సబలెంకా, స్వియాటెక్ మధ్య 41 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన సబెలంకా ఇటీవలే వుహాన్ ఓపెన్ కైవసం చేసుకుంది.