14 July, 2026 | 11:21 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేసిన అధికారులు

09-05-2025 12:42 AM

మద్నూర్, మే 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లోని పెద్ద ఎక్లార గ్రామ శివారులో విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదకర స్థితిలో ఉండడంతో విజయ క్రాంతి పత్రికలో ఏప్రిల్ 27వ తేదీన వంగిన విద్యుత్ స్తంభాలు.. పొంచి ఉన్న ప్రమాదం అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు గురువారం విద్యుత్ స్తంభాన్ని సరిచేసి, విద్యుత్ తీగలను సరి చేశారు.స్పందించిన విద్యుత్ శాఖ అధికారులకు అభినందిస్తున్నారు.