calender_icon.png 1 October, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

01-10-2025 10:56:16 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అతివేగంతో ద్విచక్ర వాహనం వచ్చి ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. అతివేగంతో ద్విచక్ర వాహనం వచ్చి దేవయ్య అనే వ్యక్తిని ఢీకొనడంతో కిందపడిపోయాడు కాలుకి తీవ్రంగా గాయం కావడంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అతివేగంతో ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.