10 May, 2026 | 2:47 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

18-06-2025 12:00 AM

తాడ్వాయి, జూన్, 17( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామం లో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్త్స్ర మురళి  తెలిపారు చందాపూర్ గ్రామంలో గడ్డం నారాయణ (69) అనే వ్యక్తి  సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో శివారులోని పొలం వద్దకు వెళ్లారు చేను వద్ద గేదెలు మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ఆయన కాలికి తగిలాయి.

  దీంతో విద్యుదాఘాతానికి  గురయ్యాడు వెంటనే అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్త్స్ర మురళి తెలిపారు మృతుడి కుమారుడు రణదీప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు మృతుడికి భార్యా పిల్లలు ఉన్నారు