22 May, 2026 | 1:25 AM

రూ.3 లక్షల ఓపీఎం పట్టివేత

22-05-2026 12:00 AM

సికింద్రాబాద్, మే21 (విజ యక్రాంతి): రాజస్థాన్ నుంచి  దిగుమతి చేసుకున్న ఓపీఎం,  పాపిష్ఠ మత్తు మందులను  స్కూటీపై తరలిస్తుండగా న్యూ బోయిన్‌ప లిలో రివేరా వైన్స్ వద్ద  సికింద్రాబాద్ డిటిఎఫ్  సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ అరెస్ట్ చేసి అతని నుంచి రూ.లక్షలు విలువ చేసే మత్తు మందులు,  టూ వీలర్ స్వాధీనం  చేసుకొని మొబైల్ సీజ్ చేశారు. హరీష్‌కుమార్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు డీటీఎఫ్ సీఐ తెలిపారు.