9 April, 2026 | 3:18 PM

సంచార జాతులకు అవకాశం కల్పించాలి

30-07-2024 12:18 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

హైదరాబాద్, జులై 29 (విజయక్రాంతి) : బీసీలను గత ప్రభుత్వం పట్టిం చుకోలేదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. సంచార జాతులకు  చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ ల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ సర్కార్ బడ్జెట్‌లో ఎక్కువగా నిధులు కేటాయించిందని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పు డే సామాజిక మార్పు సాధ్యమన్నారు.