9 May, 2026 | 1:07 PM

Breaking News

కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

మరణించిన జీవించండి - అవయవ దానంతో పునర్జన్మ

05-02-2025 08:04 PM

మునగాల: మండల కేంద్రంలో శరీర అవయవదాన కార్యక్రమం స్పందన సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తి మరణతరం దేహదహనం చేసి బూడిద కారడం కన్నా అవయవదానం చేయడం వల్ల చనిపోయినప్పటికీ ఇతరుల జీవితాలలో వెలుగు నింపడం మహా సంకల్పమని సూర్యాపేట స్పందన శరీర అవయవదాన సంస్థ అధ్యక్షుడు గుండా రమేష్ అన్నారు. స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త అర్వపల్లి రాజారావు అవయవ శరీరదాన హామీ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పందన అవయవదాన ప్రధాన కార్యదర్శి మిట్టకోలు కోటయ్య, సూర్యాపేట సామాజిక వేత్త రమేష్ వాసవి క్లబ్ అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ వంగవేటి గురుమూర్తి, ఆర్యవైశ్య ప్రముఖులు పీవీడి ప్రసాద్, వాసవి క్లబ్ జోనల్ చైర్మెన్ కాపర్తి మణికంఠ కుమార్, మండల వాసవి క్లబ్ కార్యదర్శి బ్రహ్మదేవర అఖిల్, కోశాధికారి కందిబండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.