25 July, 2026 | 8:04 PM

Breaking News

తుమ్మలచెరువు ఆయకట్టుకు సీతారామ కెనాల్‌ ద్వారా తక్షణమే నిళ్లు ఇవ్వాలి   •   ఎల్ నినో పట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి: ఏఎంసీ దోమ ఆనంద్   •   ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన పంటలు   •   గిరిజన గురుకుల కళాశాలలో 28న ఇంటర్ స్పాట్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్   •   తాగునీటి కష్టాలు తీర్చేందుకు బోర్ వేయించిన ఎమ్మెల్యే...   •   బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం   •   వాసవి పాఠశాలలో ఆషాడ మాసం గోరింటాకు సందడి   •   నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం   •   కారేపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ జన్మదిన వేడుకలు   •   లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి   •  

తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

25-07-2026 06:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి విద్యాసంస్థల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య బోధనపై ఓరియంటేషన్ క్లాస్లో నిర్వహించారు. పాఠ్య ప్రణాళిక రచయిత విద్యావేత్త  వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు చదువు విషయంలో మెలుకులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పోతారెడ్డి ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి తల్లిదండ్రులు పాల్గొన్నారు.