18 August, 2026 | 3:02 AM

స్టాన్లీ కాలేజీలో ఓరియంటేషన్ డే

18-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించా రు.  ఏడీపీ వైస్ ప్రెసిడెంట్ టెక్నాలజీ రా ఘవేంద్ర కూకట్ల, సేల్స్‌ఫోర్స్ క్యాంపస్ రి క్రూ టర్ శ్రీలేఖ చల్లగుండ్ల, టలెన్స్‌ఐవో సీ ఈవో ఐజాజ్ ఖాన్ ముఖ్య అతిథులు, గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

విద్యార్థులు సాం కేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నా యకత్వ నైపుణ్యాలను అ భివృద్ధి చేసుకోవాలని అతిథులు సూచించారు. కళాశాల సెక్రటరీ, క రస్పాండెంట్ కె. కృష్ణారావు, డైరెక్టర్, మేనేజ్మెంట్ సభ్యులు టి. రాకేష్ రెడ్డి, ఆర్. ప్రదీప్ రెడ్డి, అకడమిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ. వి నయ బాబు, ప్రిన్సిపాల్ డా. బి.ఎల్. రా జు, ప్లానింగ్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ డా. సత్యప్రసాద్ లంక, స్టూడెంట్ సపోర్ట్ సిస్టమ్ డై రెక్టర్ డా. వి.అనురాధ, హెచ్‌ఓడీలు, అ ధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులున్నారు.