17 July, 2026 | 9:01 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

మా సంఘం కూడా జేఏసీతోనే

27-08-2024 02:17 AM

టీ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు డా.రమేశ్ 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): గత పదేళ్ల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏర్పాటు చేసిన జేఏసీ తో తాము కలిసి నడుస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్య క్షుడు డాక్టర్ మార్త రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్‌గా లచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎంపిక హర్షించదగ్గ పరిణామమని తెలిపారు.  లచ్చిరెడ్డి నాయక త్వంలో తాము పనిచేస్తామని ఆయన వెల్లడించారు.