22 June, 2026 | 2:27 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

ట్రంప్‌కు పాక్ ప్రధాని అభినందనలు

10-11-2024 01:40 AM

నిషేధిత ఎక్స్‌లో పోస్ట్ చేయడంపై విమర్శలు

న్యూఢిల్లీ, నవంబర్ 9: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకోసం ఆయన ఎక్స్‌ను వేదికగా చేసుకున్నారు. పాకిస్థాన్‌లో ఎక్స్‌పై నిషేధం కొనసాగుతు న్న వేళ స్వయంగా ప్రధానే ఎక్స్‌ను వినియోగించడంపై విమర్శలు వసు ్తన్నాయి. ‘రెండోసారి అద్భుత విజ యం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు. పాక్ బం ధాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని షరీఫ్ రాసుకొచ్చా రు. కాగా, ఎక్స్‌పై నిషేధం విధించి ప్రధానే దాన్ని వినియోగించడం పట్ల సమాజికమాద్యమాల్లో విమ ర్శలు వెల్లువెత్తున్నాయి.