17 April, 2026 | 3:26 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సీబీఎస్‌ఈ ఫలితాల్లో ‘పల్లవి’ స్కూల్ ప్రభంజనం

17-05-2025 12:00 AM

100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఇటీవల సీబీఎస్‌ఈ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బోడుప్పల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు 100 శా తం ఉత్తీర్ణతను సాధించారు. 99 శాతం ఉత్తీర్ణతతో బి.బిందు లక్ష్మీ సహస్ర స్కూల్ టాప ర్‌గా నిలిచింది.

98.4 శాతం ఉత్తీర్ణతతో ఎ మ్ అనన్య స్కూల్ రెండవ టాపర్‌గా, 97.8 శాతం ఉత్తీర్ణతతో ఎం.శ్రీఅక్షర స్కూల్ మూ డవ టాపర్‌గా నిలిచింది. సైన్స్, తెలుగు, సోషల్, ఏఐ సబ్జెక్టులలో పలువురు విద్యార్థులు 100/100 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికి, ఉపా ధ్యాయులకు పాఠశాల డైరెక్టర్ సుశీల్‌కుమార్, పాఠశాల ప్రిన్సి పల్ తనూజ అభినందనలు తెలిపారు