calender_icon.png 7 September, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

03-09-2025 02:28:37 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం రెవెన్యూ అధికారి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి పంచాయతీ సెక్రటరీ అక్కల వెంకట స్వామి(Panchayat Secretary Akkala Venkata Swamy) ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం బాధితుడి వద్ద నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్(ACB DSP Vijay Kumar) ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.