calender_icon.png 14 January, 2026 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ రెడ్డి సంఘం నూతన అధ్యక్షుడిగా పాశం భాస్కర్ రెడ్డి

14-01-2026 01:26:16 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని(Banswada town) రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెడ్డి సంఘం నూతన అధ్యక్షుడిగా పాశం భాస్కర్ రెడ్డి(Pasham Bhaskar Reddy e), ఉపాధ్యక్షులు ఎరువుల సంతోష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కొర్ల నరేష్ రెడ్డి సహాయ కార్యదర్శి నందిగం కృష్ణారెడ్డి కోశాధికారి మాసాని లక్ష్మీకాంత్ రెడ్డి డైరెక్టర్లు మాసాని సాయి రెడ్డి లింగాల సంగారెడ్డి ఎరువాల శేఖర్ రెడ్డి కొర్ల మాణిక్ రెడ్డి మోతిపేట మహేందర్ రెడ్డి ర్యాల విట్టల్ రెడ్డి లక్కిరెడ్డి రెడ్డి మేఘం రెడ్డి కొనపురం సంతోష్ రెడ్డి నగరం మోహన్ రెడ్డి మరియు సలహాదారులు ఎరువల కృష్ణారెడ్డి మాసాని శ్రీనివాస్ రెడ్డి లింగాల నడిపి గంగారెడ్డి అర్షపల్లి సాయి రెడ్డి కొండ్ర పోతిరెడ్డి ర్యాల హనుమంత్ రెడ్డి అంజిరెడ్డి ధన గారి చంద్రశేఖర్ రెడ్డి మాసాని అశోక్ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన సంవత్సర 2026 క్యాలెండర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.