16 March, 2026 | 11:25 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పెద్దమల్లారెడ్డిలో ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశం

16-03-2026 07:45 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ప్రారంభించి లబ్ధిదారులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, మాధవరెడ్డి, వడ్ల శ్రీనివాస్, సత్తయ్య, నట్ట లింగం, బాలరాజు, బుడ్డ శీను, నర్సింలు పాల్గొన్నారు. అలాగే గ్రామ కార్యదర్శి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.