1 June, 2026 | 4:09 PM

Breaking News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •  

అధిక వేగంతో కారు బోల్తా

01-06-2026 03:25 PM

స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని కాలేజీ సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. నరసింహలపల్లె గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు కింద ఉన్న పొలంలో పల్టీ కొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడగా, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.