9 May, 2026 | 4:49 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

కేటీఆర్ ప్రచారాలను ప్రజలు నమ్మరు

03-03-2026 01:30 AM

మీలా అందరు వసూలు రాజాలు ఉండరు:ఎమ్మెల్సీ 

హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పదేళ్ల అధికారంలోకి వసూళ్లు చేసిన అలవాటున్న కేటీఆర్‌కు మిగతా వారు అదే చేస్తారని అనుకుంటున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్ చూస్తేనే.. పదేళ్లలో మీ వసూళ్ల సంగతి తెలిసిపోతుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ కోట్లాది రూపాయలు పంచి తెలంగాణలో ఎన్నికలను భ్రష్టుపట్టించిన సంగతి కేటీఆర్ మర్చిపోవద్దన్నారు.