25 February, 2026 | 9:23 AM

రూ.547 కోట్ల సైబర్ నేరాల దోపిడీ కేసులో.. పోలీసుల అదుపులో 14 మంది..

25-02-2026 12:42 AM

సత్తుపల్లి ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): సత్తుపల్లి 547 కోట్ల సైబర్ నేరాల దోపిడీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి తో పాటు మరో 13. సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కేసు విచారణ కొనసాగుతుందని మంగళవారం సత్తుపల్లి ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో చెప్పారు.