25 February, 2026 | 7:24 AM

నేడు పలు జిల్లాల్లో వర్షాలు

25-02-2026 12:41 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): రాష్ట్రంలో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మెదక్,హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి.