calender_icon.png 8 July, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరియా, జపాన్‌లపై 25 శాతం సుంకాలు

08-07-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

వాషింగ్టన్, జూలై 7: సౌత్ కొరియా, జపాన్‌ల నుంచి దిగుమతయ్యే వస్తువుపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. వివరాలతో కూ డిన లేఖలను పంపినట్టు ట్రంప్ వెల్లడించా రు.

ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. జపాన్, సౌత్ కొ రియా దేశాలకు రాసిన లేఖలకు స ంబంధించిన వివరాలను ట్రూత్  సోషల్ మీ డి యాలో పోస్ట్ చేశారు. ట్రంప్ వై ర ంతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి.