calender_icon.png 13 November, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిక కుల సంఘం ఎన్నికలు

13-11-2025 12:00:00 AM

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎర్రంశెట్టి ముత్తయ్య 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర (పురగిరి క్షత్రియ) పెరిక కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్, కుత్బు ల్లాపూర్‌లో రాష్ట్ర కో ఆర్డినేటర్లు, జిల్లాల ప్రముఖ నాయకుల సమక్షంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎర్రంశెట్టి ముత్తయ్య, గౌరవ అధ్యక్షుడిగా లక్కర్స్ ప్రభాకర్‌వర్మ, అసోసియేట్ అధ్యక్షులుగా ఆకారాధా కృష్ణ, సాగాని హరికృష్ణ, చీఫ్ అడ్వైజర్లుగా ముత్తినేని వీరయ్య, చింతం లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.