25 June, 2026 | 1:49 AM

కాంగ్రెస్ హయాంలోనే పేదలకు శాశ్వత గృహాలు

25-06-2026 01:05 AM

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్

ఘట్ కేసర్, జూన్ 24 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం  ఇందిరమ్మ రా జ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాల ను అందిస్తుందని కల్పిస్తోందని మేడ్చల్ జి ల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మ హేష్ గౌడ్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, ఎ దులాబాద్ 7వ డివిజన్ పరిధి ఘనపురం లోని వేముల సుధాకర్ గౌడ్, చిలుగురి వెం కటేష్  ల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా వేముల మహేష్ గౌడ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పే దల కలల్ని సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇం డ్లు ప్రతి గృహప్రవేశం ఒక చిన్న పండుగలా తలపిస్తుందన్నారు. గత ప్రభుత్వం పేదలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని, కానీ నేటి ప్రజా ప్రభుత్వం  ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాలను కల్పిస్తోందని, ఇంటి నిర్మాణంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని అన్నారు.

కార్యక్రమం లో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ లు న నావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమ త గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప స ర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, గ్రామ కాం గ్రెస్ కమిటి అధ్యక్షులు వేముల రాజు గౌడ్, ఇందిరమ్మ కమిటి సభ్యులు గుర్జకుంట నర్సింహా, బర్ల అనీత, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, సురేష్ నాయక్, వారి కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.