30 March, 2026 | 11:38 PM

సీజీఆర్‌ను కలిసిన ఫొటోగ్రాఫర్లు

19-09-2025 12:17 AM

గుమ్మడిదల, సెప్టెంబర్ 18 :గుమ్మడిదల మున్సిపాలిటీ సిజిఆర్ కార్యాలయంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్లో జరగబోయే ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ను సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఫోటోగ్రాఫర్లు సంఘటితంగా ఉండాలని, ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షు లు వినోద్, ఉపాధ్యక్షులు ముత్తు, కోశాధికా రి నవీన్, ప్రవీణ్, ప్రభాకర్, బాలా గౌడ్, సం పత్, శేఖర్, ప్రవీణ్,  పాల్గొన్నారు.