1 August, 2026 | 6:58 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

రోడ్డు ప్రమాద బాధితులకు అండ ‘పీఎం రాహత్’

18-02-2026 01:30 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం ‘పీఎం రాహత్’ పథకంతో గొప్ప ముందడుగు వేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగి న వెంటనే గొల్డెన్ అవర్‌లో అత్యవసర చికిత్స అందించనున్నారని తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదమైనా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స ఇవ్వనున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స అందిస్తారన్నారు