16 April, 2026 | 10:10 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఘనంగా ఎల్లారం పోచమ్మ బోనాలు

06-02-2026 02:00 AM

బెజ్జూర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మండలంలోని మత్తడి స్ప్రింగ్ గానకట్ట సమీపంలో ఎల్లారం పోచమ్మ బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. రెబ్బన మండలంలోని ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకుడు దేవర వినోద్‌స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్ గౌడ్, జాతర నిర్వాహకులు కొండవీటి భాస్కర్ రాజ్, సర్పంచ్ చెండే పద్మ శంకర్, కృష్ణ పల్లి సర్పంచ్ లావణ్య, కొట్రంగి రామకృష్ణ, కేశెట్టి శ్రీనివాస్, గోపాల్, వెంకటి, సామల తిరుపతి, విట్టయ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.