17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శ్రీరామనవమి సందర్భంగా కవి సమ్మేళనం

04-04-2025 05:39 PM

అనంతగిరి: నల్లగొండ సమీపంలోని చెరువుగట్టు శ్రీశ్రీ సోమనాధేశ్వర విజ్ఞాన పీఠం ట్రస్ట్ లో ఈ నెల 6న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త ఎస్ లింగమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రామలింగేశ్వర శర్మ గారి సౌజన్యంతో సిలువేరు సాహితీ కళాపీఠం వారిచే నిర్వహించే కవి సమ్మేళనంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, రఘువీర్ ప్రతాప్ తో పాటు ఉభయ రాష్ట్రాల నుండి 70 మంది కవులు హాజరవుతున్నట్లు, తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.