15 July, 2026 | 1:12 AM

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు

05-07-2024 01:34 PM

హైదరాబాద్: సినీ నటుడు రాజ్‌ తరుణ్ పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 11 ఏళ్లుగా రాజ్‌ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి చేసుకున్నామని లావణ్య ఫొటోలు బయటపెట్టారు. తెలుగు యువ నటుడు రాజ్ తరుణ్ తన తదుపరి చిత్రం తిరగబడరా సామి కోసం సిద్ధమవుతున్నాడు.