18 April, 2026 | 5:24 PM

తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

14-06-2025 12:35 AM

చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలంలో విజయవాడ రహదారి వెంట నడుచుకుంటూ పోతూ  హోటల్ హైవే9దగ్గర ఆగిన వ్యక్తిని తన మానసిక పరిస్థితిని చూసి ఉప్పునూతల గణేష్, బొంగు వెంకటేష్ కుటుంబ వివరాల అడగగా తనది భువనగిరి అంటూ చెప్పగా  వారు అక్కడ ఉన్న మిత్రులకు సమాచారం ఇచ్చి కుటుంబ వివరాలు తెలుసుకొని పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు.