7 July, 2026 | 6:28 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •  

పదోన్నతి పొందిన పోలీసులకు సత్కారం

30-06-2025 02:37 AM

ఘట్ కేసర్, జూన్ 29 :  ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ నందు గత కొం తకాలంగా పనిచేస్తున్న హెడ్  కానిస్టేబుల్ నుండి ఏఎస్‌ఐ గా పదోన్నతి పొందిన టి. మహిపాల్ మరియు ఏఎస్‌ఐ నుండి ఎస్‌ఐగా పదోన్నతి పొందిన టి. మహేందర్‌లను ఘట్ కేసర్  ఇన్ స్పెక్టర్ పి.పరశురాం, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఇద్దరికీ మరొక నక్షత్రం వారి యొక్క భుజం పై తొడిగి అభినందనలు మరియు సంతోషాన్ని తెలియజేయడం ఈ యొక్క కార్యక్రమంలో ఎస్‌ఐలు బి. ప్రభాకర్ రెడ్డి, ఎం.సాయికుమార్, కె. శ్రీనివాస్ మరియు పిఎస్ సిబ్బంది పాల్గొని సన్మానించి సంతోషాన్ని వ్యక్తపరిచినారు.