16 May, 2026 | 4:11 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు

04-02-2025 11:13 PM

కొండపాక: కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామానికి చెందిన వెలిశాల శ్రీనివాస్(30) తన వ్యవసాయ బావి వద్ద ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువచేసి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట త్రీ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వెలిశాల శ్రీనివాసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్రి టౌన్ పోలీసులు తెలిపారు.