calender_icon.png 7 February, 2026 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్

07-02-2026 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, మహబూబాబాద్ మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు కలిగి, ఎన్నికల విధులు నిర్వహించనున్న.

ఉద్యోగుల సౌకర్యార్థం, 7, 8తేదీలలో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఫె సిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వా రా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలనుకునే ఉద్యోగులు, క్రింద పేర్కొన్న పత్రాలను జతచేసి ఫారం 12 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

* ఎన్నికల విధుల ఆర్డర్ కాపీ

 ఓటరు ఐడెంటిటీ (ఎపిక్) కార్డు కాపీతో పై తేదీలలో ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించి, తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాన్నారు.