07-02-2026 12:00:00 AM
జవహర్ నగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): 11కేవీ మహంకాళి, శివాజీనగర్ ఫీడర్ ప్రాంతాల్లోరోడ్డు మరమ్మతులు, విద్యుత్ లైన్ల మెయింటనెన్స్ పనుల కారణంగా ఉదయం 10:30గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు విద్యత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ ఏఈ సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ ఆఫీస్, శివాజీనగర్, మహంకాళికమాన్, శ్రీరామనగర్, మార్వాడిలైన్, జ్యోతికాలనీ, బజరంగ్ నగర్ కాలనీ, సీపీఐ కాలనీ, కేసీఆర్ కురగాయాల మార్కెట్, సంతోష్ నగర్ గర్, సుక్కమ్మకుంట, విఘ్నేశ్వర కాలనీ, భద్రయ్య వెంచర్, సుభద్రమ్మ కాలనీ, వీకేఎన్ క్లేవ్, ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.