17 April, 2026 | 7:31 PM

మాజీ మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పోట్రు

04-06-2025 04:49 PM

కల్లూరు (విజయక్రాంతి): మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Thanneeru Harish Rao) పుట్టినరోజు సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పోట్రు ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు జూన్ 03 మంగళవారం నాడు జన్మదినం పురస్కరించుకొని హరీష్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.