8 May, 2026 | 5:54 PM

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

08-05-2026 04:43 PM

సుల్తానాబాద్,  మే 8 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వినియోగదారులు శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 గంటల వరకు  విద్యుత్ సబ్ స్టేషన్ ల మరమ్మత్తుల దృశ్య విద్యుత్ అంతరాయం కలుగుతుందని సుల్తానాబాద్ , నారాయణపూర్ ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ  కే, కిషోర్ విజ్ఞప్తి . చేశారు,