1 July, 2026 | 9:02 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

21-04-2025 06:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 40 దరఖాస్తుల రాగా వాటిని సంబంధిత అధికారులకు అందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యలు ఇందిర ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డుల దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.