calender_icon.png 22 May, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత

22-05-2025 12:00:00 AM

నిజాంసాగర్, మే 21 : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజలకు కనీసం ఉండడానికి గూడు నిర్మించాలనే ఉద్దేశం తో  ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి మంజూరైన 37 మంది లబ్ధిదా రులకు బుధవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంజూరు పత్రాలను అం దించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్  నాయకులు సంకు లక్ష్మ య్య, మంద బలరాం, బంగ్లా ప్రవీ ణ్, బొడ్డు అంజయ్య, రాము, గపూ ర్, మంగళ కృష్ణ పాల్గొన్నారు.